ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో వడగండ్ల వాన

Errupalem, Khammam District, Hailstorm, Heavy Rain, Crop Damage, Telangana Weather, Farmers Loss, Chilli Crop, Paddy Crop

Venkateswara Rao
0 Min Read

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా వడగండ్ల వాన కురిసింది. గంటకు పైగా కురిసిన వర్షంతో పాటు భారీగా వడగండ్లు పడటంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మిర్చి, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *