పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 అప్రెంటిస్ పోస్టులు – నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

PNB Jobs, Punjab National Bank Jobs, PNB Apprentice Notification, Bank Jobs 2026, Apprentice Jobs, Degree Jobs, Telangana Bank Jobs, AP Bank Jobs, Latest Job Notifications, Government Bank Jobs

Venkateswara Rao
1 Min Read

Punjab National Bank (PNB) దేశవ్యాప్తంగా 5,138 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో 56, తెలంగాణలో 69 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 24, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా NATS (National Apprenticeship Training Scheme) పోర్టల్‌లో ఎన్‌రోల్ కావాలి.

🔹 అర్హతలు:

  • విద్యార్హత: ఏదైనా డిగ్రీ
  • వయస్సు: 20 నుంచి 28 సంవత్సరాల మధ్య (నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది)

🔹 ఎంపిక విధానం:

  • రాత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV)
  • లోకల్ లాంగ్వేజ్ టెస్ట్

🔹 అప్లై విధానం:

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *