మధిర మున్సిపాలిటీ **1వ వార్డు (జిలుగుమాడు)**లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కౌన్సిలర్ అభ్యర్థిగా మాజీ కౌన్సిలర్ పగిడిపల్లి విజయమ్మ గారు నామినేషన్ దాఖలు చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, గల్లా సత్యనారాయణ, కపిలవాయి రవీందర్, ఏలూరి నాగేశ్వరరావు, శివరాజు సుమంత్ గార్లు పాల్గొని నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించారు.
ఈరోజు మధిర బీజేపీ పార్టీ తరఫున మొత్తం ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది.





