కేంద్ర బడ్జెట్ 2026-27లో ఆదాయ పన్ను స్లాబ్‌లలో ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త పన్ను విధానం (New Tax Regime)తో పాటు పాత పన్ను విధానం (Old Tax Regime)లో కూడా FY 2025-26లో అమల్లో ఉన్న రేట్లే FY 2026-27కి వర్తించనున్నాయి. పూర్తి ఆదాయ పన్ను స్లాబ్ రేట్లు, వివరాలు తెలుగులో చదవండి.
ఆదాయ పన్ను స్లాబ్ రేట్లు – FY 2025-26 (AY 2026-27)
🔹 New Tax Regime Slabs (FY 2025-26 / Applicable FY 2026-27)
| వార్షిక ఆదాయం (₹) | పన్ను రేటు |
|---|---|
| ₹0 – ₹4,00,000 | 0% |
| ₹4,00,001 – ₹8,00,000 | 5% |
| ₹8,00,001 – ₹12,00,000 | 10% |
| ₹12,00,001 – ₹16,00,000 | 15% |
| ₹16,00,001 – ₹20,00,000 | 20% |
| ₹20,00,001 – ₹24,00,000 | 25% |
| ₹24,00,001 పైగా | 30% |
✔ FY 2025-26లో ఉన్న స్లాబ్‌లే FY 2026-27కి కూడా వర్తింపు
✔ మినహాయింపుల్లో మార్పులు లేవు
🔹 పాత పన్ను విధానం (Old Tax Regime)
| వార్షిక ఆదాయం (₹) | పన్ను రేటు |
|---|---|
| ₹0 – ₹2,50,000 | 0% |
| ₹2,50,001 – ₹5,00,000 | 5% |
| ₹5,00,001 – ₹10,00,000 | 20% |
| ₹10,00,000 పైగా | 30% |
👉 గమనిక:
• పాత విధానంలో HRA, 80C, 80D, LTA వంటి మినహాయింపులు వర్తిస్తాయి
• కేంద్ర బడ్జెట్ 2026-27లో Old Tax Regimeలో కూడా ఎలాంటి మార్పులు లేవు





Hello, very timme i usd tto chjeck weblo posts here iin the early hours iin tthe daylight, since i liie too leardn mire andd more.
xnxx