తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో కీలక మార్పు. ఇప్పటివరకు కాలేజీల ఖాతాల్లో జమ చేస్తున్న నిధులను ఇకపై పోస్టుమెట్రిక్ చదువుతున్న SC విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోనే నేరుగా జమ చేయనుంది ప్రభుత్వం. కేంద్ర వాటా ₹300 కోట్లు, రాష్ట్ర వాటా ₹200 కోట్లు ఇప్పటికే స్టేట్ నోడల్ ఖాతాలో జమయ్యాయి. ఎన్నికల కోడ్ ముగియగానే చెల్లింపులు ప్రారంభమవుతాయి. త్వరలో ST విద్యార్థులకూ ఇదే విధానం అమలు చేయనున్నారు.
ఇకపై SC విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు | TG Govt Big Decision
TG Fee Reimbursement, SC Students Telangana, Post Matric Scholarship, Fee Reimbursement Direct Benefit Transfer, Telangana Education News, SC Scholarship News, TG Govt Latest News, Fee Reimbursement Update, Student Bank Account Credit, Telangana Scholarships, ST Students Scholarship, Election Code Telangana, Education Reforms TG
Leave a Comment




