బడ్జెట్ తర్వాత భారత స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలు నమోదయ్యాయి.
సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా పడిపోయింది. నిఫ్టీ 330 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ 870 పాయింట్లు డౌన్ అయ్యింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100లో సుమారు 1100 పాయింట్ల నష్టం చోటుచేసుకుంది.
విదేశీ దిగుమతి వస్తువులపై సుంకాలు తగ్గించటం, విదేశీ పెట్టుబడులకు పరిమితిని 24 శాతానికి పెంచటం వల్ల దేశీయ మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొనడంతో మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది.




