C-DAC 805 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. BE/B.Tech, ME/M.Tech, MCA, M.Sc, PhD అర్హత గల వారు 20 ఫిబ్రవరి 2026 లోపు అప్లై చేయవచ్చు. ఫీజు లేదు.

C-DAC ఉద్యోగాలు, CDAC recruitment, 805 పోస్టులు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఇంజినీరింగ్ జాబ్స్, హైదరాబాద్ ఉద్యోగాలు, Apply Online, cdac.in

Venkateswara Rao
0 Min Read

805 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం
C-DAC సంస్థ 805 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్‌లో 105 ఉన్నాయి. పోస్టును బట్టి BE/B.Tech, ME/M.Tech, MCA, PG (Science), PhD అర్హతలతో పాటు పని అనుభవం అవసరం.
చివరి తేదీ: 20 ఫిబ్రవరి 2026
ఫీజు: లేదు
ఎంపిక విధానం: రాత పరీక్ష / ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్
వెబ్‌సైట్: cdac.in , https://careers.cdac.in/advt-details/HY-2812026-UPP8H

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *