శ్రవణమాసం తొలి శుక్రవారం.. గజలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు

Venkateswara Rao
0 Min Read

శ్రవణమాసం తొలి శుక్రవారం సందర్భంగా గంపలగూడెం మండలం పెనుగొలను సమీపంలోని మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయంలో గజలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చనను మహిళలు నిర్వహించారు.

Share This Article